Random Video

రౌడీల్లారా నా వెనక రండి అన్నట్లుగా జగన్ తీరు | Payyavula Keshav fire on YS Jagan | Asianet Telugu

2025-06-20 0 Dailymotion

గతంలో జగన్ చేసిన అరాచకాలను ప్రజలు మొన్న ఎన్నికల్లో రప్పా రప్పా నరికారని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఓటు ద్వారా వైసీపీని నరికి కూడా ఏడాది దాటిందని చెప్పారు. ఓటమి నుంచి వైసీపీ నేతలు ఇంకా పాఠం నేర్చుకోలేదని... ఎందుకు ఓడిపోయామనేది ఇంకా ఆలోచన చేసుకోలేదని వ్యాఖ్యానించారు.

#payyavula #payyavulakeshav #ysjagan #ysrcp #tdp #appolitics #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️